Tuesday, March 12, 2019

పట్టణ అసెంబ్లి ఎన్నికల్లో సాగుతున్న జోరు……

విజయనగరం న్యూస్‌టుడే: ముఖ్యాంశాలు….
  *విజయనగరం పట్టణ అసెంబ్లీ అభ్యర్థి పై ఉత్కంఠ
  *ఎమ్మెల్యే సీటును ఎవరికి కేటాయిస్తారో అని ఎదురుచూపు.
విజయనగరం పట్టణ అసెంబ్లీ అభ్యర్థి పై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది.ప్రస్తుత ఎమ్మెల్యే మీసాల గీతకు సీటు ఇస్తారా లేక అశోక్ గజపతి కూతురు అతిధికి ఇస్తారా అనే చర్చానీయాంశం కోనసాగుతుంది.ఈ ఇద్దరికీ కాకుండా అశోక్ గజపతికే సీటు కేటాయిస్తారా అని టీడీపీ శ్రేణులతో పాటు పట్టణ ప్రాంత ప్రజలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఎప్పుడూ లేని విధంగా టీడీపీ అభ్యర్థులను స్పీడుగా ఖరారు చేసీన టీడీపీ. విజయనగరం పట్టణ అభ్యర్థిని మాత్రం ఇంకా ఖరారు చేయలేదు.

No comments:

Post a Comment