Saturday, March 9, 2019

డబ్బు భలే సందడి….


న్యూస్‌టుడే:
  • ముకేష్ అంబానీ ఇంట పెళ్లి సందడి.కూతురు ఆశా పెళి మోత ఆగక ముందే కొడుకు పెళ్లికి శ్రీకారం చుట్టారు.
  • కొడుకు ఆకాష్ అంబానీ కోడలు శ్లోకా  ఆటపాటలతో కనువిందు చేస్తున్నారు.
  • బాలివుడ్ సినీతారలు అంతా అంబానీ ఇంట హంగామా.
  • బ్రిటన్ ప్రధాని టోనీ బ్లేయర్ ఈ పెళ్లికి హాజరు అయ్యారు.
  • పెళ్లికి హాజరు అవుతున్న అభిషేక్,కపూర్,ఖాన్ కుటుంబాలు..
  • సినీ ప్రముఖులతో పాటు క్రికెట్ తారాగణం కూడా వివాహానికి హాజరు అవుతున్నారు.

No comments:

Post a Comment