హైదరాబాద్ న్యూస్‌టుడే: ముఖ్యంశాలు:
*విజయ డైయిరీ ప్యూరిఫైడ్ వాటర్ ఇవాళ్టి నుంచి అందుబాటులోకి రానున్నది.
విజయ డైయిరీ ప్యూరిఫైడ్ వాటర్ ఇవాళ్టి నుంచి అందుబాటులోకి రానున్నది.ఐదు రకాల బాటిల్స్‌ను సంస్థ మార్కెట్‌లో విడుదల చేయనుంది .అందరికీ అందుబాటులో ఉండేలా 200 మిల్లీ లీటర్లు ,500మిల్లీ లీటర్లు, లీటరు రెండు లీటర్లకు ,15 లీటర్స్ బాటిల్స్ ను మార్కెట్‌లోకి తీసుకురానుంది. అటు ఇప్పటివరకు డబ్బాలలో వస్తున్న నెయ్యిని జార్‌లో అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు సంస్థ పేర్కొంది.

No comments:
Post a Comment