Monday, March 18, 2019

మహిళా అగ్రహారం……………

కర్నూలు న్యుస్‌టుడే:
కర్నూలు జిల్లా పత్తికొడలోని జె.అగ్రహారం ఊరు..
ప్రజాస్వామ్య పరిరక్షణలో అగ్రభాగాన నిలుస్తోంది.392 మంది ఓటర్లున్న ఈ ఊరిలో..ఎవరు ఏ పనిపై ఎక్కడకు వెళ్ళినా..ఎన్నికల రోజు అంతా ఊరిలో ఉంటారు.అంతా ఓటేస్తారు.అంతేకాదు ఊరిని సారా రహితంగా మార్చుకుని..మహిళలంతా అక్షర చైతన్యం సాధించి పొదుపు సంఘాలతో కుటుంబాలకు వెలుగునిస్తున్నారు.

No comments:

Post a Comment