హైదరబాద్,న్యూస్‌టుడే:
- ఇప్పటికే హ్యాట్రిక్ కొట్టిన అసదుద్దీన్ ఒవైసీ ఈ ఎన్నికల్లోనూ బరిలోకి దిగారు.
- 1994,1999లో చార్మినార్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.ఆ తర్వాత హైదరాబాద్ లోక్‌సభ స్ధానం నుంచి మజ్లిస్ అభ్యర్ధిగా పోటీ చేస్తూ వస్తున్నారు.
- 2004లో బిజేపి అభ్యర్ధి జి.సుభాష్ చందంజీపై 100145 ఓట్లతో మెజార్టీతో గెలుపొందారు.
- 2009 లో గత ఎన్నికలతో పోలిస్తే మెజార్టీతో పెరిగింది.టిడీపా అభ్యర్ధి జహీద్ అలీఖాన్ పై 113865 ఓట్లతో విజయం సాధించారు.
- 2014లోనూ మెజార్టీ పెరిగింది.
- అది కూడా భారీగా, బిజెపీ అభ్యర్ధి డాక్టర్ భగవంతరావు పై 202454ఓట్ల మెజార్టీ తో విజయ ఢంఖా మోగించారు.

No comments:
Post a Comment