బాలీవుడ్ నుంచి చాలా బయోపిక్ లు తెరపైకి వస్తున్నాయి. ఆ జాబితాలో ఒక బయోపిక్ పై అందరి దృష్టి వుంది .. అదే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బయోపిక్. ఒమంగ్ కుమార్ దర్శకత్వంలో .. వివేక్ ఒబెరాయ్ ప్రధాన పాత్రధారిగా ‘పీఎమ్ నరేంద్రమోదీ’ నిర్మితమైంది. సురేశ్ ఒబెరాయ్ .. సందీప్ సింగ్ .. ఆనంద్ పండిట్ .. ఆచార్య మనీశ్ ఈ సినిమాకి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

No comments:
Post a Comment