శ్రీకాకుళం,న్యూస్‌టుడే:
1)నేడు(సొమవారం)గ్రీవెన్స్,…. ……
2)డయల్ యువర్ కలెక్టర్ రద్దు చేసినట్లు కలెక్టర్ జె.నివాస్ ……
2)డయల్ యువర్ కలెక్టర్ రద్దు చేసినట్లు కలెక్టర్ జె.నివాస్ ……
సాధారణ ఎన్నికల నామినేషన్ల కార్యక్రమం ప్రారంభం కానున్న సంధర్భంగానేడు(సొమవారం) గ్రీవెన్స్, డయల్ యువర్ కలెక్టర్ రద్దు చేసినట్లు కలెక్టర్ జె.నివాస్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.అధికారులు అందరూ ఎన్నికల నిర్వహణ విధులలో ఉంటారని,ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని వ్యయప్రయసలతో కలెక్టర్ కార్యాలయానికి రావద్దని ఆయన కోరారు.

No comments:
Post a Comment