గుంటూరు న్యూస్‌టుడే:
ఆడపడుచులకు పసుపు-కుంకుమ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది.
దాచేపల్లి మండలంలో టీడీపీ సీనియర్ నేత యరపతినేని శ్రీవాసరావు తనయుడు మహేష్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ తోటా రజనీ మాట్లాడుతూ.. ఏపీలో అభివృద్ధి ఆగకూడదంటే టీడీపీకే పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. అలాగే ఏపీలో మొట్టమొదటిసారిగా ఆడపడుచులకు పసుపు-కుంకుమ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది యరపతినేని శ్రీనివాసరావేనని ఆమె గుర్తు చేశారు.
No comments:
Post a Comment