Tuesday, March 19, 2019

జనసేన బరిలోకి దిగుతున్న పద్మనాభం


గుంటూరుజిల్లా:అమరావతి: న్యూస్‌టుడే: ముఖ్యాంశాలు….
* పెండింగ్ పెట్టిన స్థానాల పై దృష్టి…
*9,10 స్థానాల్లో పోటీ చేయడానికి చేస్తున్న కసరత్తు…
కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం జనసేన తరపున పోటీ చేసే అవకాశం ఉంది. ముద్రగడను ఎన్నికల బరిలోకి దింపాలని జనసేన నేతలు తీవ్రంగా ప్రయత్నింస్తుంటారు. అభ్యర్ధులను నిర్ణయించబడకుండా  తాము పెండింగ్‌లో పెట్టిన స్థానాలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దృష్టి సారించారు.  విశాఖ నుంచి మాజీ జెడి. లక్ష్మీనారాయణను ఖరారు చేసే అవకాశం వుంది. జనసేన 8 స్థానాల్లో పోటీ చేస్తోంది. వామపక్షాలు 4, బీఎస్ పి 3 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. మరొక 10 స్థానాలో పోటీ చేయటానికి పవన్ కళ్యాణ్ కసరత్తు చేస్తున్నారు.

No comments:

Post a Comment