Tuesday, March 19, 2019

కృష్ణా జిల్లా కాంగ్రెస్ జాబితా…


ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ, లోక్ సభ స్థానాలకు పోటీ పడే అభ్యర్థుల తొలి జాబితాను కాంగ్రెస్‌ నిన్న రాత్రి న్యూఢిల్లీలో విడుదల చేసింది. 132 అసెంబ్లీ స్థానాలు, 22 లోక్‌ సభ స్థానాలకు అభ్యర్థుల పేర్లను ఏఐసీసీ చీఫ్ రాహుల్ నేతృత్వంలోని కాంగ్రెస్ ఎన్నికల కమిటీ ఖరారు చేసింది.కృష్ణా జిల్లా అసెంబ్లీ అభ్యర్ధుల జాబితా….
తిరువూరు (ఎస్సీ) – పరస రాజీవ్‌రతన్‌
గన్నవరం – సుంకర పద్మశ్రీ
గుడివాడ – ఎస్‌ దత్తాత్రేయులు
కైకలూరు – నూతలపాటి పీటర్‌ పాల్‌ ప్రసాద్‌
పెడన – సత్తినేని వెంకటరాజు
మచిలీపట్నం – ఎండీ దాదాసాహెబ్‌
అవనిగడ్డ – అందె శ్రీరామమూర్తి
పామర్రు (ఎస్సీ) – మువ్వ మోహనరావు
పెనమలూరు – లామ్‌ తాంతియాకుమారి
మైలవరం – బొర్రా కిరణ్‌
నందిగామ (ఎస్సీ) – పరమేశ్వర్‌రావు వేల్పుల
జగ్గయ్యపేట – కర్నాటి అప్పారావు

No comments:

Post a Comment