Tuesday, March 19, 2019

ఎస్పీ ఫిర్యాదుల విభాగానికి 13 వినతులు…..


శ్రీకాకుళం,అరసవల్లి,న్యూస్‌టుడే ముఖ్యంశాలు……
1)ఏస్పీ ఫిర్యాదుల విభాగానికి 13 వినతులు……..
2)పోలీసు స్టేషన్‌లో ఎస్‌ఐ వెంకటరమణ కౌన్సిలింగ్ నిర్వహణ……  
జిల్లా పోలీసు కార్యాలయంలో సొమవారం ఎస్పీ ఏ. వెంకటరత్నం  నిర్వహించిన  ఏస్పీ ఫిర్యాదుల విభాగానికి  13 వినతులు వచ్చాయి. ఇందులో సివిల్‌ తగాదాలపై 1, కుటుంబ తగాదాలపై 5, పాత కేసులపై 1, ఇతర అంశాలపై 6 వినతులు వచ్చాయి. వీటిని సంబంధిత అధికారులకు పంపించి తగు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పాత శ్రీకాకుళంలోని మహిళా పోలీసు స్టేషన్‌లో ఎస్‌ఐ వెంకటరమణ నిర్వహించిన కౌన్సెలింగ్‌ కేంద్రానికి 15 వినతులు రాగా, అందులో 6 రాజీ అయ్యాయి. 9 వినతులు పెండింగ్‌లో ఉన్నాయి.

No comments:

Post a Comment