గుంటూరు న్యూస్‌టుడే:
*జగన్‌కు సంబంధించిన దుర్మార్గాలు బయటకొస్తున్నాయి.
నేడు తొలి జాబితాను ప్రకటిస్తున్నామని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. గురువారం ఉదయం పలువురు టీడీపీ నేతలలో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జగన్ కు సబంధించిన మరిన్ని దుర్మార్గాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయన్నారు. మూడు పార్టీల బంధం ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయని చంద్రబాబు అన్నారు. అన్ని ఆధారాలలో అడ్డంగా దొరికిపోయారని. రాత్రింబవళ్లు కష్టపడి ఎన్నికల్లో అఖండ విజయం సాధిద్దామని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

No comments:
Post a Comment