శ్రీకాకుళం న్యూస్‌టుడే:
1.టీన్యూస్10 ఆన్‌లైన్ ఎడిషన్ .
2.25 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు.
ఏపీ సాంఘిక సంక్షేమ బాలయోగి గురుకుల విద్యాలయంలోని ఐదోతరగతిలో ప్రవేశానికి సంబంధించిన పరీక్ష ప్రశాంతంగా జరిగింది. క్రవారం పెద్దపాడు బాలయోగి గురుకులంలో నిర్వహించిన పరీక్షకు 25 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. 300 మందికి గాను 375 మంది హాజరైనట్టు ప్రిన్సిపల్ ఎం.విజయనిర్మల పేర్కొన్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి నమోదు చేసుకున్నారన్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్ష జరిగిందన్నారు. జిల్లా సమన్వయకర్త వై.యశోదలక్ష్మి పరీక్షా కేంద్రాన్ని సందర్శించారు. వైస్ ప్రిన్సిపల్ భారతి, సూపరింటెండెంట్ రమణయ్య, పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment