వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శిగా కోలగట్ల శ్రావణిని నియమిస్తున్నట్టు ఆ పార్టీ కేంద్ర కార్యాలయం వెల్లడించింది. పార్టీ అధినేత వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ఆమెను నియమించినట్టు ఓ ప్రకటన వెలువడింది. ఇక తన నియామకం గురించి తెలుసుకున్న శ్రావణి, ఓ ప్రకటన విడుదల చేస్తూ, అందరి సహకారంతో వైసీపీ మహిళా విభాగాన్ని పటిష్టం చేయడమే తన లక్ష్యమని అన్నారు.

No comments:
Post a Comment