Monday, March 18, 2019

స్త్రీలు మెట్టెలు ఎందుకు ధరిస్తారో తెలుసా?

మన దేశ సంస్కృతి లో చాల సైన్స్ ఇంబిల్డ్ గా దాగుంది. మన ప్రతి సాంప్రదాయ పద్ధతి…. వెండి మంచి ఉష్ణ వాహకం కావడం వల్ల భూమి నుండి ధనావేశాలను గ్రహించి శరీరమునకు ప్రసరింపజేస్తుంది. అందుకే వెండితో చేసిన మెట్టెలను మన భారతీయ స్త్రీలు కాలి రెండవ వేలుకు ధరిస్తారు. కేవలం మెట్టెల్లోనే కాదు…నుదుటి పై ధరించే బొట్టుకు, శ్రీమంతం చేసేప్పుడు చేతికి తొడిగే గాజులకు, చాలా లాజిక్కులున్నాయ్. మన పెద్దోళ్లున్నారే ఏ పని చేసినా ఊరికే చేయరు…!!! దానికి ఫర్ ఫెక్ట్ మీనింగ్ ఉంటది. కానీ మనం అర్ధం చేసుకుంటేనే బోధపడుతుంది.

No comments:

Post a Comment