శ్రీకాకుళం,న్యూస్‌టుడే:
స్థానిక జీఎమ్మార్ ఇంజినీరింగ్ కళాశాలలో ఈనెల 15వ తేదీ నుంచి రెండ్రోజుల పాటు జాతీయ స్థాయి కార్యశాల (వర్క్‌షాప్) నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డా. సీఎల్‌వీఆర్‌ఎస్‌వీ ప్రసాద్ తెలిపారు. కళాశాల EEE విభాగం ఆధ్వర్యంలో ‘స్మార్ట్ గ్రిడ్ టెక్నాలజీ, కంప్యూటింగ్’ అనే అంశంపై ఇది జరుగుతుందని చెప్పారు.

No comments:
Post a Comment