Wednesday, March 13, 2019

బి.జే.పీ నేతల ను కలవనున్న బాబు….

అమరావతి న్యూస్‌టుడే: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లనున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా బీజేపీయేతర పార్టీల జాతీయ నేతలను చంద్రబాబు కలవనున్నారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై నేతలతో చంద్రబాబు చర్చించనున్నారు.

No comments:

Post a Comment