తిరుపతి న్యూస్‌టుడే:
1.స్రీవారిదర్శనానికి 8 గంటల సమయం
2. 4 కంపార్ట్‌మెంట్లలో వేచిఉన్న భక్తులు
2. 4 కంపార్ట్‌మెంట్లలో వేచిఉన్న భక్తులు
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి 4 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సాధారణ సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. టైమ్‌స్లాట్ టోకెన్లు పొందిన భక్తులకు 4 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 66,078 మంది భక్తులు దర్శించుకున్నారు.
No comments:
Post a Comment