పశ్చిమ గోదావరి న్యూస్‌టుడే:
- తాడేపల్లిగూడెం టీడీపీ అభ్యర్థిగా యీలి నానిని ఖరారు చేస్తూ సీఎం చంద్రబాబు నిర్ణయం…
- ఆ నియోజకవర్గం నుంచి సీటు ఆశిస్తున్న ముగ్గురు నేతలు….
పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం టీడీపీ అభ్యర్థిగా యీలి నానిని ఖరారు చేస్తూ సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు.ఆ నియోజకవర్గం నుంచి సీటు ఆశిస్తున్న ముగ్గురు నేతలు జడ్పీ ఛైర్మన్ మళ్లపూడి బాహిరాజు,మిన్సిపల్ ఛైర్మన్ బొలిశెట్టి శ్రీను,నానిలతో చర్చించిన సీఎం..చివరకు యీలి నాని వైపు మొగ్గు చూపారు.గత ఎన్నికల్లో బీజేపీతో పొత్తు కారణంగా తాడేపల్లిగూడెం టికెట్‌ను మాణిక్యాలరావుకు టీడీపీ కేటాయించింది.
No comments:
Post a Comment