Thursday, March 7, 2019

‘చిత్రలహరి’ విడుదల తేదీ ఖరారు…..

సాయిధరం తేజ్ హీరోగా కిశోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందుతున్న ‘చిత్రలహరి’ చిత్రం షూటింగ్ ముగింపు దశకు చేరింది. కల్యాణి ప్రియదర్శిన్, నివేదా పేతురాజ్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే నెల 12న రిలీజ్ చేయడానికి నిర్ణయించారు.

No comments:

Post a Comment