ప్రకాశం న్యూస్‌టుడే:
టంగుటురులో పాల్గొన్న జగన్. చంద్రబాబు వస్తే జాబు వస్తుందని ప్రచారం చేశారని, కానీ ఉన్న జాబులు కూడా పోయాయని మండిపడ్డారు. జిల్లాకు ఎయిర్ పోర్టు, పుడ్ పార్కు, రామాయపట్నం పోర్టు తెస్తానన్నారని .. వెలిగొండ, సంగమేశ్వర ప్రాజెక్టులు పూర్తి చేయలేదన్నారు. 108 కు ఫోన్ చేస్తే వస్తుందో రాదో కూడా తెలియడం లేదని .. అస్తులు అమ్ముకుంటే గానీ విద్యార్థుల చదువులు ముందుకు సాగడం లేదని జగన్ ఆరోపించారు.

No comments:
Post a Comment