Wednesday, March 20, 2019

6లక్షల నగదు స్వాధీనం….


విశాఖపట్నం న్యూస్‌టుడే:  
*నగదును పట్టణ పోలీసులు పట్టుకుని విచారిస్తున్నారు.
విశాఖ జిల్లా అనకాపల్లి సుంకరమెట్ట జంక్షన్ వద్ద రూ.6లక్షల నగదు పట్టుబడింది. విశాఖపట్నం నుంచి అనకాపల్లి వస్తున్న కారులో తరలిస్తున్న సుమారు ఆరు లక్షల రూపాయల నగదును పట్టణ పోలీసులు స్వాధీనం చేసుకుని విచారిస్తున్నారు.

No comments:

Post a Comment