అనంతపురం న్యూస్‌టుడే:
* భారీ ర్యాలీగా వెళ్లనున్నారు…….
కదిరి నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి పెడబల్లి సిద్ధారెడ్డి ఈ రోజు నామినేషన్ వేయనున్నారు. పౌర్ణమి మంచిరోజు అని సెంటిమెంట్ గా భావించి నామినేషన్ వేయడానికి సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా నన్నాదుర్గా నుంచి ఎమ్మార్వో ఆఫీస్ వరకు కార్యకర్తలతో భారీ ర్యాలీగా వెళ్లనున్నారు.

No comments:
Post a Comment