Wednesday, March 20, 2019

హోదా బోరింగ్ సబ్జెక్ట్..


విజయవాడ న్యూస్‌టుడే:
విజయవాడ వైసీపీ ఎంపీ అభ్యర్ధి పీవీపీ వ్యాఖ్యలపై విమర్శలు మొదలయ్యాయి. ప్రత్యేక హోదా బోరింగ్ సబ్జెక్ట్ అంటూ పీవీపీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.పీవీపీ వ్యాఖ్యలపై ఎంపీ కేశినేని నాని ఘాటుగా స్పందించారు.హోదా బోరింగ్ సబ్జెక్ట్ అనడం పీవీపీ అవివేకానికి నిదర్శం అని కేశినేని అన్నారు.అంతర్జాతీయ నేరాలకు పాల్పడిన పీవీపీకి ప్రజా సమస్యలపై అవగాహన లేదు అని అన్నారు.పీవైఅపీ లాంటి నేరగాళ్లు సభకు వెళ్తే అపవిత్రం అవుతుందని నాని అన్నారు.

No comments:

Post a Comment