Saturday, March 16, 2019

టీఆర్ఎస్‌లో చేరనున్న నామా….?

తెలంగాణ న్యూస్‌టుడే:
తెలంగాణ తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు టీఆర్ఎస్‌లో చేరనున్నారని తెలుస్తోంది. ఈ మేరకు నేడో, రేపో ఆయన దీని గురించి ప్రకటన చేయనున్నారని సమాచారం. సముచిత స్థానం కల్పిస్తామని గులాబీ పార్టీ హామీ ఇవ్వడంతో కారెక్కేందుకు నామా సిద్దమైనట్లు తెలుస్తోంది. కాగా, ముందస్తు ఎన్నికల్లో ఖమ్మం అసెంబ్లీ స్థానం నుంచి మహాకూటమి అభ్యర్థిగా నామా పోటీ చేసి ఓటమి పాలైన విషయం తెలిసిందే.

No comments:

Post a Comment