విజయనగరం న్యూస్‌టుడే:
- రెండో సెమిస్టర్ పరీక్ష 26కు వాయిదా
- ఎన్నికల వలన స్వల్ప మార్పు.
ప్రస్తుతం జరుగుతున్న డిగ్రీ సెమిస్టరు పరీక్షల తేదీల్లో స్వల్ప మార్పులు చేస్తూ ఆంధ్రా విశ్వవిద్యాలయం నిర్ణయం తీసుకుంది.ఈ నెల 22న జరగాల్సిన రెండో సెమిస్టర్ పరీక్ష 26న ఆరో సెమిస్టరు పరీక్ష 8న మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు జరుగుతాయని పేర్కొంది.ఈ నెల 22న ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆరోజు జరగాల్సిన పరీక్షల్లో మార్పులు చేసింది.

No comments:
Post a Comment