కర్నూలు న్యూస్‌టుడే:
*పత్తికొండ నియోజకవర్గంలొ స్పీడ్ పెంచిన ఫ్యాన్ …
*టీడీపీ నుంచి 10 కుటూంబాలు వైసీపీ సమన్యయకర్త కంగాటీ శ్రీదేవమ్మ ఆధ్వర్యంలో వైసీపీలో చేరాయి…
వెల్దుర్తి మండలం బోగోలు గ్రామంలో రాజకీయ పార్టీల ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఈ నేపథ్యంలో పత్తికొండ నియోజకవర్గంలో ప్యాన్ స్పీడ్ పెరిగింది. టీడీపీ నుంచి 10 కుటూంబాలు వైసీపీ సమన్యయకర్త కంగాటీ శ్రీదేవమ్మ ఆధ్వర్యంలో వైసీపీలో చేరాయి. ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర కార్యదర్మి చెరుకులపాడు ప్రతాప్‌రెడ్డి పాల్గొన్నారు.

No comments:
Post a Comment