Thursday, March 21, 2019

అనుచరులతో ఎస్వీ మోహన్‌రెడ్డి భేటీ ….


కర్నూలు  న్యూస్‌టుడే:
కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి తన అనుచరులతో భేటీ అయ్యారు.
తనను పక్కన పెట్టి టికెట్‌ను టీజీ భరత్‌కు కేటాయించడపై ఆయన గుర్రుగా ఉన్నారు.
ఈ క్రమంలో అనుచరులతో ఎస్వీ మోహన్ రెడ్డి సమావేశం కావడం చర్చనీయాంశంగా మారింది. టికెట్ ఆశించి భంగపడ్డ ఆయన.. ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది. ఉత్కంట రేపుతోంది.   

No comments:

Post a Comment