హైదరాబాద్ న్యూస్‌టుడే:
తెలంగాణ తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగిలింది. టీడీపీకి తెలుగు మహిళా అధ్యక్షురాలు శోభారాణి రాజీనామా చేయనున్నారని తెలుస్తుంది. ఈ మేరకు టీఆర్ ఎస్ లో చేరేందుకు సిద్ధమైన ఆమె, ఇప్పటికే ఆ పార్టీ ముఖ్య నేతలతో మంతనాలు జరిపిమట్లు తెలుస్తోంది. కాగా ఇంప్పటికే మాజీ ఎంపీ నామా నాగేశ్వరరవు టీడీపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

No comments:
Post a Comment