న్యూస్‌టుడే:
కువైట్‌కు వెళ్ళే కార్మికులను మోసం చేస్తున్న ముఠాను అరెస్టు చేసిన CYB పోలీసులు.. వీరి అక్రమాలను వెల్లడించారు.పని వీసాకు తప్పనిసరైన శారీరక సామర్థ్య సర్టిఫికెట్లుకై .. కార్మికులను పర్యాటక వీసాపై కొలంబో పంపి .. అక్కడి ఇప్పించి కువైట్ పంపుతున్నారు.వర్క్ వీసాకు కంపెనీలు రూ.1.5 లక్షలు చెల్లించాల్సి ఉండటంతో ఇండస్ట్రీపెట్టెతో పాస్‌పోర్టుల్లో వర్క్ విసా స్టాంపింగ్ తొలగించు నకిలీ పర్యాటక వీసా స్టాంపులేస్తున్నారు.

No comments:
Post a Comment