విశాఖ న్యూస్‌టుడే :ముఖ్యంశాలు:
*ఈ కళ్యాణాన్ని తిలకించడానికి వేలాదిమంది భక్తులు తరలివచ్చారు..
విశాఖ జిల్లా నక్కపల్లి మండలంలో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం ఆదివారం అర్థరాత్రి అంగరంగ వైభవంగా నిర్వహించారు.ఈ కళ్యాణాన్ని తిలకించడానికి వేలాదిమంది భక్తులు తరలివచ్చారు. అనంతరం పురోహితులు వేద మంత్రాలతో సాంప్రదాయ బద్దంగా కళ్యాణాన్ని జరిపించారు.భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ అధికారులు ఏర్పాటు చేశారు.

No comments:
Post a Comment