గ్రూప్స్ సిలబస్ 1,2,3,…
రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి కింద మార్పులు చూదాం …
- రాజ్య సభ పోటీ చేసే అభ్యర్ధి స్థిర నివాస లేదా నివాస దౄవీకరణ పత్రం సమర్పించాలన్న నియమాన్ని తొలిగించారు….
- రాజ్యసభ ఎన్నికలో రహస్య ఓటింగ్ విధానాన్ని తొలిగించి బహిరంగ ఓటింగ్ విధానాన్ని ప్రవేశపెట్టారు …
- ప్రయాణ ఖర్చుల మినహాయింపు లో పొందుపరిచిన ప్రొవిజన్ ప్రకారం ప్రచార నిమిత్తం పార్టీ నాయకులకు అయిన ప్రయాణ ఖర్చులను అభ్యర్ధి ఎన్నికల వ్యయ ఖాతా నుంచి తొలిగించారు.
- ఓటర్ల జాబితా మరియు వాటి ఉచిత సరఫరా …
- పార్టీలు చందాలను స్వీకరించవచ్చు …
- ఏలక్ట్రానిక్ మీడియాలో సమయం కేటాయింపు ….
- ఎన్నికల సంస్కరణలు ఎగ్జిట్ పోల్స్ పై అంక్షల విధింపు …

No comments:
Post a Comment