Thursday, March 21, 2019

మత్తుపానీయాల అమ్మకాలపై నిషేధం ..


జాతీయం న్యూస్‌టుడే:
పోలింగ్ ప్రాంత పరిధిలో సారాయి లేదా ఇతర మత్తు పదార్ధాల అమ్మకం లేదా పంపీణీని అక్కడి దుకాణాలు లేదా హోటల్ లేదా తినే ప్రాంతం లేదా ఇతర ప్రభుత్వ ప్రవేట్ స్థలాల్లో పోలీంగ్ పూర్తి అయ్యేవరకు 48 గంటలపాటు నిషేధించాలి ఈ నిబంధనను అతిక్రమించిన వ్యక్తికి 6 నెలలు జైలు శిక్ష లేదా రూ,2000 జరిమానా లేదా రెండు శిక్షలు అమలు చేయాల్సి వుంటుంది..  

No comments:

Post a Comment