శ్రీకాకుళం,న్యూస్‌టుడే ముఖ్యంశాలు……
*ఎన్నికల నోటిఫికేషన్ జారీ కావడంతో నామినేషన్ల స్వీకరణ…..
*నిలువెత్తు బ్యాలెట్ పత్రాన్ని, వీవీ పీఏటీలను సిధ్ధం……
*నిలువెత్తు బ్యాలెట్ పత్రాన్ని, వీవీ పీఏటీలను సిధ్ధం……
ఎన్నికల నోటిఫికేషన్ జారీ కావడంతో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ సోమవారం లాంచనంగా ప్రారంభంమైంది.అయితే జిల్లాలోని శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గం, 10 శాసనసభ నియోజకవర్గ స్ధానాలకు సోమవారం ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు.లోక్ సభ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి అయిన కలెక్టర్ కార్యాలయం వద్ద పోలీసులు బందోబస్తు చర్యలు చేపట్టరు.ప్రధాన ద్వారం వద్ద ఆంక్షలు విధించారు. మరోవైపు కలెక్టర్ కార్యాలయం వద్ద ఓటరు చైతన్యంలో భాగంగా నిలువెత్తు బ్యాలెట్ పత్రాన్ని,వీవీ పీఏటీలను సిధ్ధం చేస్తున్నారు.
No comments:
Post a Comment