భువనేశ్వర్ న్యూస్‌టుడే:
*వరుసగా ఐదవసారి ఎన్నికల్లో పోటీ…..
బీజేపీ అధ్యక్షుడు, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ శాసనసభ ఎన్నికల్లో రెండు స్థానాల నుంచి పోటీ చేయనున్నారు. తన స్వస్థలమైన హింజిలి నుంచి, బీజాపూర్ నుంచి నవీన్ పట్నాయక్ పోటీ చేయనున్నారు. 21 లోక్‌సభ స్థానాలకు గాను 9 స్థానాలకు, 147 శాసనసభ స్థానాలకు గాను 54 స్థానాలకు అభ్యర్థులను నవీన్ పట్నాయక్ ప్రకటించారు. వరుసగా ఐదవసారి ఎన్నికల్లో పోటీ చేయనున్న నవీన్ పట్నాయక్ గంజాం జిల్లాలోని హింజిలి నుంచి బార్గఢ్ జిల్లాలోని బీజాపూర్ నుంచి పోటీ చేయనున్నారు.

No comments:
Post a Comment