టెక్కలి న్యూస్‌టుడే:
1.టీన్యూస్10 ఆన్‌లైన్ ఎడిషన్ .
2.వైకాపాలో కృపారాణి చేరిందా.
వైకాపా శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షురాలిగా కేంద్ర మాజీ సహాయ మంత్రి కిల్లి కృపారాణి నియమితులయ్యారు. ఈ మేరకు ఆ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి గురు వారం ఉత్తర్వులు జారీ చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.2014లో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా పోటీచేసి ఓటమి చవిచూశారు. వారం రోజుల కిందట కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైకాపా తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా గురు వారం ఆమెను పార్టీ నాయకులు, కార్యకర్తలు అభినందించారు.

No comments:
Post a Comment