- నారింజలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది.
- ఇది సూర్యుని నుంచి వచ్చే అల్ట్రావయోలెట్ కిరణాల ప్రభావం చర్మంపై పడకుండా చేస్తుంది.చర్మం ముడతలు పడకుండా,టైట్‌గా ఉంచే కొలాజిన్ ను ఉత్పత్తి చెయ్యడంలో సహాయపడుతుంది.ప్రతిరోజు ఒక నారింజను తినడం మంచిది.
- రోజుకు రెండు వందల గ్రాముల విటమిన్ సి అవసరమవుతుంది.
- నారింజ జ్యూస్ తాగడం కన్నా పండు రూపంలో తినటమే మంచిది.
- నారింజ తొనల గుజ్జు తీసుకుని అందులో కీరదోస కాయ తురుము, నాలుగైదు చుక్కల నిమ్మరసం,చెంచా తేనె లేదా కలబంద గుజ్జు కలపి ముఖానికి పూతలా వేసుకొని పదిహేను నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేసుకోవాలి.
- ఈ మిశ్రమాన్ని కళ్లమీద కూడా పెట్టుకోవచ్చు.
Friday, March 8, 2019
చర్మం ముడతలు తగ్గుతాయి….
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment