Wednesday, March 13, 2019

ఆరోగ్యమే మహభాగ్యం

  • పచ్చటి వాతారణం కంటికి ఆనందం కలిగిస్తుందన్నది తెలిసిందే.
  • మరి పచ్చటి కూరలో? ఇవీ కంటికి మేలు చేసేవే.
  • పాలకూర, తోటకూర, ఆకుపచ్చ గోబీ వంటి తాజా ఆకు కూరల్లోని ల్యూటీన్‌, జియాగ్జాంతీన్‌, విటమిన్‌ ఇ, బీటా కెరటిన్‌ వంటి యాంటీఆక్సిడెంట్లు, పోషకాలు కంటి ఆరోగ్యం దెబ్బతినకుండా కాపాడతాయి.
  • వీలైతే ఆలివ్‌ నూనెలో కాస్త వేయిస్తే పోషకాల స్థాయులు మరింత పెరుగుతాయి కూడా.
  • ఇక రంగురంగుల కాయగూరలు, పండ్లను కూడా తోడు చేసుకుంటే కంటికి మాత్రమే కాదు..ఒంటికీ విందే!

No comments:

Post a Comment