విశాఖపట్నం న్యూస్‌టుడే:
- ఆంధ్రప్రభ యాప్ అద్భుతంగా ఉందన్నారు……
సమాచార రంగంలో ఆంధ్రప్రభ యాప్ సరికొత్త ప్రభంజనం సృష్టించిందని మాడుగులు అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం అభ్యర్థి గవిరెడ్డి రామానాయుడు అన్నారు. ఈ రోజాయన ఆంధ్రప్రభ యాప్ కొత్త బ్రోచర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎప్పటికప్పుడు సమాచారాన్ని అరచేతిలోకే అందించే ఆంధ్రప్రభ యాప్ అద్భుతంగా ఉందన్నారు.

No comments:
Post a Comment