ఒంగోలు న్యూస్‌టుడే:
1.టీన్యూస్10 ఆన్‌లైన్ ఎడిషన్ ….
2.హోంగార్డులను అన్ని విధాలా ఆదుకుంటామని, ….
3.పోలీసు శాఖలో కానిస్టేబుళ్లతో సమానంగా ..
జిల్లా హోంగార్డుల సంక్షేమ సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవ సభ ఒంగోలు రంగాభవన్‌లో ఆదివారం నిర్వహించారు. పోలీసు శాఖలో కానిస్టేబుళ్లతో సమానంగా హోంగార్డులు సేవలందిస్తున్నారన్నారు బొప్పరాజుతో పాటు ఏపీ జేఏసీ జనరల్ సెక్రటరీ ఆర్.వి.ఎస్ కృష్ణమోహన్‌ను హోంగార్డులు సత్కరించారు. కార్యక్రమంలో రాష్ట్ర పోలీసు అసోసియేషన్ అధ్యక్షుడు జె.శ్రీనివాసరావు, జిల్లా జేఏసీ జనరల్ సెక్రటరీ కె.వెంకటేశ్వర్లు, హోంగార్డుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.గోవింద్ పాల్గొన్నారు

No comments:
Post a Comment