అమరావతి న్యూస్‌టుడే:
- తుదిదశకు టీడీపీ అభ్యర్థుల ఎంపిక ఈ నెల 13న తొలి జాబితా ప్రకటించే అవకాశం.
- 110-120 మంది అభ్యర్థులతో తొలి జాబితా. ఈనెల 16న శ్రీకాకుళం నుంచి ప్రచారం ప్రారంభం.
- తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తర్వాత ప్రచారం ప్రారంభం.
- నియోజకవర్గాల వారీగా రోడ్ షోలు, బహిరంగసభలు.
- అసంతృప్తులను బుజ్జగించేందుకు యనమల సుజనా ఆధ్వర్యంలో కమిటీలు.

No comments:
Post a Comment