Saturday, March 9, 2019

తగ్గిన క్యాన్సర్ మందుల ధరలు ….

న్యూఢిల్లీ న్యూస్‌టుడే: క్యాన్సర్ మందులు భారీగా తగ్గాయి. క్యాన్సర్ రోగులు వాడే దాదాపు 390 బ్రాండ్ లకు చెందిన మందుల ధరలను 87% వరకూ తగ్గిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. దీని వల్ల పాతిక లక్షల మంది వ్యాధిగ్రస్తులకు ప్రయోజనం చేకూరుతుందని పేర్కొంది. తగ్గిన ధరలను వెంటనే అమలు చేయాలని ఔషధ తయారీ సంస్థలు, ఆసుపత్రులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.    

No comments:

Post a Comment