తెల్లవారుజామున ఒంగోలు, విజయవాడ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరుగగా, ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. ఒంగోలు వైపునకు వస్తున్న ఓ లారీ అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న ఆంజనేయుని ఆలయాన్ని ఢీకొంది. ఈ ఘటనలో గుడి పూర్తిగా ధ్వంసం కాగా, లారీ డ్రైవర్, క్లీనర్ మృతిచెందారు.

No comments:
Post a Comment