Wednesday, March 20, 2019

ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించిన టీడీపీ…….

గుంటూరు న్యూస్‌టుడే:
*టీడీపీకి సపోర్ట్ చేస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. 
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో టీడీపీ పార్టీ ఎన్నికల కోడ్ ఉల్లంఘించింది. తాడిపల్లి వద్ద జాతీయ రహదారిపై ప్రభుత్వం పసుపు-కుంకుమ పథకంతో కూడిన పెద్ద హోర్డింగ్‌ను ఏర్పాటు చేయగా ఇప్పటివరకు తొలగించకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులు టీడీపీకి సపోర్ట్ చేస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. 
    

No comments:

Post a Comment