Sunday, March 17, 2019

రైల్వే ఉద్యోగాలకు ఉచిత శిక్షణ….


గుంటూరు న్యూస్‌టూడే:
*అన్ని సర్టిఫికెట్లను 24వ తేదీలోపు జీవీఆర్ సంస్థకు అందజేయాలి తెలిపారు. 
1.30 లక్షల రైల్వే ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడినందున ఎస్సీ అభ్యర్థులకు ఉచిత శిక్షణను జీవీఆర్ సంస్థ ఇవ్వనుంది. ఆసక్తి కల్గిన ఎస్సీ అభ్యర్థులు, పది సర్టిఫికెట్, ఆధార్, రేషన్, కులదృవీకరణ పత్రాలను.. ఈ నెల 24వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు జీవీఆర్ సంస్థ కార్యాలయంలో అందజేయాలని తెలిపారు. ఇతర వివరాలకు 9603247722, 9848288650 నెంబర్లకు సంప్రదించాలని కోరారు.

No comments:

Post a Comment