Sunday, March 17, 2019

భారత మాత బిడ్డలపై మళ్లి దాడి ….


మాలి న్యూస్‌టుడే:ముఖ్యంశాలు….
*ఆర్మీ క్యాంపుపై ఉగ్రదాడి…..
* 21 మంది సైనికులు మృతి….
మధ్య మాలిలోని ఓ సైనిక స్థావరంపై కొంత మంది ఉగ్రవాదులు ఆదివారం దాడులకు పాల్పడ్డారు. దిచక్రవాహనాలు, కార్లలో వచ్చిన దుండగులు దియౌరాలోని ఆర్మీ క్యాంపుపై ఒక్కసారిగా కాల్పులకు దిగారని స్థానిక అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. అయితే ఈ దాడిలో 21 మంది సైనికులు చనిపోయినట్లు అక్కడి సైనిక వర్గాలు ప్రకటించాయి. ఓ మాజీ సైనికాధికారి అధ్వర్యంలో ఏర్పడిన ఉగ్రవాద ముఠానే ఈ దాడికి తెగబడ్డట్లు అక్కడి అధికారులు అనుమానిస్తున్నారు. ఇలాంటి సమయంలో దేశప్రజలంతా ఏకమై ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడాలని ఆ దేశ అధ్యక్షుడు ఇబ్రహీం బౌబకార్‌ కీట పిలుపునిచ్చారు.

No comments:

Post a Comment