Wednesday, March 20, 2019

టీడీపీకి సీనియర్ నేత గుడ్‌బై ……..

పశ్చిమ గోదావరి న్యూస్‌టుడే:
జిల్లాలో టీడీపీ సీనియర్ నేత  కొత్తపల్లి సుబ్బారాయుడు టీడీపీకి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కాపు కార్పొరేషన్ ఛైర్మన్ పదవికి ఆయన రాజీనామా చేశారు. నర్సాపురం అసెంబ్లీ స్థానం టీడీపీ టికెట్ ఆశించి భంగపడ్ద ఆయన .. ఇండిపెండెంట్‌గా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నాట్లు సమాచారం.

No comments:

Post a Comment