Wednesday, March 20, 2019

రెండు కత్తులతో…సైకో కలకలం…


నిర్మల్ న్యూస్‌టుడే:
బాసర ఙ్ఞాన సరస్వతి ఆలయంలో సైకో వీరంగం సృష్టించాడు.రెండు కత్తులతో ఆలయంలోకి ప్రవేశించి ఆత్మహత్యాయత్నం చేశాడు.హోంగార్డు అతనిని అడ్డుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.సైకో నిజామాబాద్ జిల్లా వాసి ప్రసాద్ గౌడ్‌గా పోలీసులు గుర్తించారు.

No comments:

Post a Comment