Monday, March 11, 2019

రెండు రోజుల్లో తొలి జాబితా ప్రకటింపు…

గుంటూరు న్యూస్‌టుడే:ముఖ్యాంశాలు…..
*అభ్యర్థుల నుంచి బయోడేటా స్వీకరింపు.
ఏపీలో 11న ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఒకటి, రెండు రోజుల్లో అభ్యర్థులను ప్రకటిస్తామని జనసేన చీఫ్ పవన్‌కల్యాణ్ ఓ ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే పోటీ చేసే అభ్యర్థుల నుంచి బయోడేటా స్వీకరించి, పరిశీలిస్తున్న స్క్రీనింగ్ కమిటీ త్వరలోనే అభ్యర్థులను ఖరారు చేసి, పవన్ కు అప్పగించనుంది. ఇక అన్ని వర్గాలకు తమ పార్టీలో టిక్కెట్లు కేటాయిస్తామన్న జనసేన, వామపక్ష పార్టీలకు కేటాయిచే సీట్లపై కూడా స్పష్టత ఇవ్వనుంది.

No comments:

Post a Comment