Monday, March 11, 2019

హైకోర్ట్ లో రేవంత్ రెడ్డి కి చెక్ …..

హైదరాబాద్ న్యూస్‌టుడే:
1.పీటీషన్ ను కొట్టివేసిన హైకోర్టు
2. రేవంత్ రెడ్డి పై హైకోర్టు ఫైనల్ డిషీషన్
కాంగ్రెస్ నాయకుడు రేవంత్‌రెడ్డికి హైకోర్టులో చుక్కెదురైంది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు కొడంగల్‌లో రేవంత్‌రెడ్డి అరెస్ట్‌ను సవాల్ చేస్తూ  నరేందర్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. రేవంత్‌రెడ్డి అరెస్ట్ పిటిషన్‌పై హైకోర్టు తుదితీర్పు వెల్లడించింది. రేవంత్‌రెడ్డి అరెస్ట్ అక్రమమని తగిన కారణాలు చూపలేదని హైకోర్టు తెలిపింది.

No comments:

Post a Comment